
Celina Jaitly: 15వ పెళ్లిరోజునే విడాకుల పత్రాలు.. నటి సెలీనా జైట్లీ సంచలన ఆరోపణలు, యువతులకు కీలక సూచన
Celina Jaitly: ఒకప్పుడు బాలీవుడ్‌లో గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సెలీనా జైట్లీ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాలను బయటపెట్టారు. వివాహ జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ, పెళ్లి చేసుకునే ముందు ఆస్తుల…




