
Cinema
Honey Rose: హనీ రోజ్ నడుపై చేయి వేసి.. అభిమాని అసభ్య ప్రవర్తన.. మాల్ ఓపెనింగ్‌లో చేదు అనుభవం
Honey Rose: మలయాళ నటి హనీ రోజ్‌కు ఇటీవల కేరళలో చేదు అనుభవం ఎదురైంది. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సమయంలో కొందరు అభిమానులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
బుధవారం, 1 ఏప్రిల్ 2026

