
Cinema
Madhurima: ‘విక్రమార్కుడు’లో రాజీవ్ కనకాల భార్యగా గుర్తుందా? ఆమె భర్త కూడా నటుడే.. ఇప్పుడు కుమార్తె హీరోయిన్‌గా?
Madhurima: తెలుగు సినిమాల్లో ప్రధాన హీరోహీరోయిన్లతో పాటు కొన్ని సహాయ పాత్రలు కూడా ప్రేక్షకుల మనసుల్లో ఏళ్ల తరబడి నిలిచిపోతాయి. అలాంటి పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటి మధురిమ సుందర్సన్. ‘విక్రమార్కుడు’లో రాజీవ్ కనకాల పోషించిన ఇన్‌స్పెక్టర్ మహంతి…
సోమవారం, 27 జూలై 2026
