
Andhra Pradesh
Jagan: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు తప్పవు.. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు
Jagan: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు సహజం అని, తనను 16 నెలలు జైల్లో పెట్టారని మాజీ సీఎం జగన్ (Jagan) గుర్తు చేసుకున్నారు. ఎవరూ చూడని వేధింపులు చూశానన్నారు. చీకటి తర్వాత వెలుగు సహజం అని స్పష్టం చేశారు.…
శుక్రవారం, 18 అక్టోబర్ 2024

