
Andhra Pradesh
Rajahmundry Crime: నమ్మిన డ్రైవర్ చేతిలో రూ.2 కోట్ల నగదు మాయం..
Rajahmundry Crime: రాజమహేంద్రవరంలో భారీ నగదు చోరీ ఘటన కలకలం రేపింది. యజమాని నమ్మి కారుతో పాటు అప్పగించిన రూ.2 కోట్ల నగదును డ్రైవర్ తీసుకుని పరారయ్యాడు. జిమ్ నుంచి తిరిగి వచ్చిన పారిశ్రామికవేత్తకు కారు మాత్రమే కనిపించడంతో…
బుధవారం, 23 సెప్టెంబర్ 2026