
Telangana
Hyderabad: బాహుబలి విమానం ల్యాండ్! AN-124 రస్లాన్ ప్రత్యేకతలు చూస్తే షాక్ అవ్వాల్సిందే
Hyderabad: హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురువారం ఒక అద్భుత దృశ్యానికి వేదికైంది. ప్రపంచంలోనే అత్యంత భారీ కార్గో జెట్లలో ఒకటైన ఆంటోనోవ్ AN-124 రస్లాన్ RGIA రన్‌వేపై భీకరంగా ల్యాండ్ అయింది. విమానాశ్రయ సిబ్బంది,…
శుక్రవారం, 14 నవంబర్ 2025