Cinema
Nivedhithaa Sathish: నటి జీవితంలో కొత్త అధ్యాయం.. ఫోటోగ్రాఫర్తో నిశ్చితార్థం, వైరల్గా ఫొటోలు
Nivedhithaa Sathish: తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన నటి నివేదితా సతీష్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ఆమె జీవితంలో ఓ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఫోటోగ్రాఫర్, వ్యాపారవేత్త సుహైబ్…