
Crime News
Mumbai Crime : క్యాన్సర్ వృద్ధురాలిని చెత్తకుప్పలో విసిరిన మనవడు
Mumbai Crime : ముంబైలో జరిగిన ఒక దారుణ ఘటన సమాజంలో కలకలం రేపింది. క్యాన్సర్తో బాధపడుతున్న 60 ఏళ్ల వృద్ధురాలిని ఆమె స్వంత మనవడు చెత్తకుప్పలో విసిరేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై ముంబై పోలీసులు…
మంగళవారం, 24 జూన్ 2025