
Cinema
Nikhil Siddhartha: టాలీవుడ్ హీరో సంచలన ట్వీట్.. ఇలాంటి దారుణాలు ఎప్పుడు ఆగేది? కఠిన చర్యలు అవసరమన్న నిఖిల్
Nikhil Siddhartha: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఈ ప్రమాదంలో పలువురు సజీవదహనమై ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ…
శుక్రవారం, 27 మార్చి 2026