
Andhra Pradesh
Way2News Conclave 2025 : మా పాలనలో అభివృద్ధే.. రాష్ట్రం అప్పులపాలైందన్నది అవాస్తవం : బుగ్గన
Way2News Conclave 2025 : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత రాష్ట్రం వ్యవసాయం మీద ఆధారపడిందని, అప్పుల పాలు అయిపోయాయంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాలు అవాస్తవమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. వే2న్యూస్ నిర్వహించిన కాంక్లేవ్ లో…
శుక్రవారం, 12 సెప్టెంబర్ 2025
