
Andhra Pradesh
Agriculture: రూ.43,402 కోట్లతో ఏపీలో వ్యవసాయ బడ్జెట్
Agriculture: రూ.43,402 కోట్లతో ఏపీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. సంబంధిత శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శాసనసభలో అగ్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టి సుదీర్ఘంగా ప్రసంగించారు. అగ్రి బడ్జెట్ ముఖ్యాంశాలు ఇవీ.. అగ్రి బడ్జెట్ మొత్తం రూ.43,402 కోట్లు…
మంగళవారం, 12 నవంబర్ 2024