
Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’లో స్పెషల్ సాంగ్.. చరణ్‌తో స్టెప్పులు వేయబోయేది ఈ క్రేజీ బ్యూటీనా?
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ క్రేజ్ సంపాదించుకుంది.…







