Crime News
BTech Topper: 50 సార్లు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం.. గోల్డ్ మెడలిస్ట్ బీటెక్ టాపర్ విషాదాంతం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఘటన
BTech Topper: చదువులో అగ్రస్థానంలో నిలవడం, గోల్డ్ మెడల్ అందుకోవడం, రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించడం.. ఇవన్నీ సాధించిన ఓ యువ ఇంజనీర్ జీవితంలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగం దక్కలేదు. పోటీ పరీక్షల్లో…