Telangana
Danam Nagender: దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయం కొట్టివేత
Danam Nagender: తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి కీలక మలుపు తిరిగింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి…