Andhra Pradesh
Chittoor : పెళ్లి చేసుకోవడానికి పిల్ల కావాలి.. ఆస్తిపాస్తులుండి, ఉద్యోగాలున్నా వివాహం కావడం లేదు.. చిత్తూరులో ఫ్లెక్సీ కలకలం
Chittoor : చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలం కలికిరిపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగిన పశువుల పండుగ (కనుమ)లో గ్రామస్తులు వినూత్నంగా ఒక బ్యానర్ ప్రదర్శించారు. గ్రామంలోని పెళ్లికాని యువకుల ఫోటోలు,…