
Andhra Pradesh
Dwcra women : డ్వాక్రా ఉత్పత్తులకు ‘స్వయం’ బ్రాండ్: జాతీయ–అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు
Dwcra women : డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా ఉత్పత్తులకు ‘స్వయం’ అనే బ్రాండ్ పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…
గురువారం, 5 ఫిబ్రవరి 2026