
Cinema
Anil Ravipudi : వరుస బ్లాక్బస్టర్లతో అనిల్ రావిపూడి దూకుడు… నెక్స్ట్ సినిమా కాంబోపై సోషల్ మీడియాలో రచ్చ!
Anil Ravipudi : టాలీవుడ్లో ప్రస్తుతం హిట్స్ అంటే అనిల్ రావిపూడి అన్నట్టుగా మారింది. ప్రతి సంక్రాంతికి ఓ సినిమా… ప్రతిసారి విజయం… ఇదే ఫార్ములాతో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. అపజయం ఎరుగని దర్శకుడిగా తనకంటూ ఓ…
సోమవారం, 2 ఫిబ్రవరి 2026