
Cinema
Ek Din Official Trailer: సాయి పల్లవి తొలి హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ ట్రైలర్ రిలీజ్… మే 1న ప్రేక్షకుల ముందుకు
Ek Din Official Trailer: సౌత్‌లో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఆమె నటించిన తొలి హిందీ సినిమా ‘Ek Din’ ట్రైలర్ బుధవారం (మార్చి 11) విడుదలై…
గురువారం, 12 మార్చి 2026

