
Kanguva OTT: థియేటర్లలో నిరాశపరిచిన సూర్య సినిమా.. రెండేళ్ల తర్వాత ఓటీటీలో మళ్లీ ట్రెండింగ్
Kanguva OTT: థియేటర్లలో భారీ అంచనాలతో విడుదలై ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందని సినిమాలకు ఓటీటీ విడుదల మరో అవకాశాన్ని ఇస్తోంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సినిమాలను చూసే పరిస్థితి పెరగడంతో కొన్ని చిత్రాలు…






