
Andhra Pradesh
DJ Sound : గణేష్ నిమజ్జన వేడుకలో విషాదం.. డీజే సౌండ్స్‌తో డ్యాన్స్.. యువకుడికి గుండెపోటు
DJ Sound : విజయనగరం జిల్లా బొబ్బాదిపేటలో గణేష్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా దుర్ఘటన చోటుచేసుకుంది. బుధవారం (సెప్టెంబర్ 3) రాత్రి వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్న సమయంలో, డీజే సౌండ్స్ మధ్యలో డ్యాన్స్ చేస్తున్న ఓ యువకుడు…
శుక్రవారం, 5 సెప్టెంబర్ 2025