
Cinema
Actress Bhuvaneswari: ఒకప్పుడు గ్లామర్ రోల్స్‌తో క్రేజ్.. బాయ్స్ తో గుర్తింపు.. ఇప్పుడు భువనేశ్వరి ఎక్కడున్నారు?
Actress Bhuvaneswari: సినిమా ఇండస్ట్రీలో కొందరు నటీనటులు హీరోహీరోయిన్లుగా కాకపోయినా ప్రత్యేకమైన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతారు. అలాంటి వారిలో నటి భువనేశ్వరి ఒకరు. తెలుగు, తమిళ సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆమె..…
శనివారం, 1 ఆగస్టు 2026