
Cinema
Janawar OTT: అడవిలో తల లేని మృతదేహం.. పోలీస్ దర్యాప్తులో ఊహించని మలుపులు.. 7 ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Janawar OTT: క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్ కథలకు ఓటీటీలో ప్రత్యేకమైన ప్రేక్షక వర్గం ఉంది. ముఖ్యంగా మొదటి ఎపిసోడ్ నుంచే ఆసక్తిని రేకెత్తించి, ఒక్కో ఎపిసోడ్‌తో కొత్త ప్రశ్నలను ముందుకు తీసుకొచ్చే థ్రిల్లర్ సిరీస్‌లకు మంచి ఆదరణ కనిపిస్తోంది.…
ఆదివారం, 4 అక్టోబర్ 2026