
Crime News
Divorce Settlement: భర్తను కోటిన్నరకు అమ్మేసిన భార్య.. సింగిల్ సెటిల్మెంట్ చేసిన ప్రియురాలు.. ఫ్యామిలీ కోర్టులో ఆసక్తికర ఒప్పందం
Divorce Settlement: మధ్యప్రదేశ్లోని భోపాల్ ఫ్యామిలీ కోర్టులో జరిగిన ఓ విడాకుల కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా విడాకుల కేసుల్లో భర్త భార్యకు భరణం (Alimony) చెల్లించడం చూస్తుంటాం. అయితే ఈ కేసులో మాత్రం పరిస్థితి పూర్తిగా…
మంగళవారం, 7 జూలై 2026