
Idol Worship in Hinduism Telugu: హిందూమతంలో విగ్రహారాధన ఎందుకు? దేవుడికి రూపం లేకపోయినా విగ్రహాలను ఎందుకు పూజిస్తారు?
Idol Worship in Hinduism Telugu: హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భగవంతుడిని సర్వవ్యాపి, నిరాకార తత్వంగా భావించే సంప్రదాయం ఒకవైపు ఉంటే.. మరోవైపు దేవతలకు నిర్దిష్ట రూపాలను కల్పించి విగ్రహాలుగా ప్రతిష్ఠించి పూజించే ఆచారం కూడా కనిపిస్తుంది. శివుడు,…








