
Bengaluru AI Camera: గిటార్‌ను పిలియన్ రైడర్‌గా భావించిన ఏఐ కెమెరా.. హెల్మెట్ లేదంటూ రూ.500 చలాన్
Bengaluru AI Camera: బెంగళూరులో ట్రాఫిక్ నిబంధనల అమలుకు ఉపయోగిస్తున్న ఏఐ ఆధారిత కెమెరా చేసిన ఓ విచిత్రమైన గుర్తింపు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీపుపై ఉన్న గిటార్ బ్యాగ్‌ను పిలియన్ రైడర్‌గా భావించిన…







