
Andhra Pradesh
Vizianagaram Fishermen : బంగ్లాదేశ్లో అరెస్టైన విజయనగరం మత్స్యకారుల విడుదలకు సీఎం చంద్రబాబు తక్షణ చర్యలు
Vizianagaram Fishermen : విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది మత్స్యకారులను బంగ్లాదేశ్ నౌకాదళం అరెస్టు చేసిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ అంశాన్ని సీఎం దృష్టికి…
గురువారం, 29 జనవరి 2026