
Sports
Nitish Kumar Reddy: బంగ్లాపై తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సత్తా.. సిరీస్ కైవసం
Nitish Kumar Reddy: తెలుగు కుర్రాడు నితీష్ కుమార్‌రెడ్డి విధ్వంసక బ్యాటింగ్ తో చెలరేగాడు. బంగ్లా బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడి సిక్స్‌ల మోత మోగించాడు. అంతేనా.. బౌలింగ్ లోనూ సత్తా చాటాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.…
గురువారం, 10 అక్టోబర్ 2024