
Health
Genetics: పుట్టిన బిడ్డకు తల్లి పోలికలా? తండ్రి పోలికలా? అసలు శాస్త్రం ఏమి చెబుతోంది?
Genetics: “అచ్చం నాన్నలాగే ఉన్నాడు…”, “కళ్లన్నీ అమ్మవే…”, “నడక తాతలా ఉంది…”, “కోపం మాత్రం అమ్మదే…” వంటి మాటలు ప్రతి కుటుంబంలో వినిపిస్తుంటాయి. పుట్టిన బిడ్డను చూసిన వెంటనే బంధువులు తల్లి, తండ్రి లేదా తాతమ్మలు, అమ్మమ్మలతో పోల్చడం…
గురువారం, 23 జూలై 2026