
Shani: శని సాడేసాతి సమయంలో ఈ పనులు అస్సలు చేయకండి.. శని ప్రభావం మరింత పెరుగుతుందని నమ్మకం
Shani: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శని అంటే కేవలం కష్టాలు ఇచ్చే గ్రహం మాత్రమే కాదని.. మన కర్మలను బట్టి ఫలితాలను అందించే గ్రహంగా జ్యోతిష్య నిపుణులు చెబుతారు. అందుకే శని సంచారం,…








