
Sports
IPL 2026: ఐపీఎల్ వేలంలో తొలిసారి శ్రేయాస్ అయ్యర్ – కారణం ఏమిటంటే?
IPL 2026: మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. ఈసారి వేలంపాటలో ఒక ప్రత్యేక విషయం చోటు చేసుకోబోతోంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తొలిసారిగా వేలం టేబుల్ వద్ద ప్రత్యక్షమవ్వబోతున్నాడు. సాధారణంగా యజమానులు, కోచ్లు…
గురువారం, 11 డిసెంబర్ 2025