
Food
Kashi Halwa Recipe: పెళ్లిళ్ల స్పెషల్ కాశీ హల్వా.. ఇంట్లోనే రుచిగా తయారుచేసే విధానం
Kashi Halwa Recipe: తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే పెళ్లిళ్లు, శుభకార్యాలు, విందుల్లో ప్రత్యేకంగా కనిపించే తియ్యటి వంటకాల్లో కాశీ హల్వా ఒకటి. బూడిద గుమ్మడికాయతో తయారుచేసే ఈ హల్వా మెత్తటి ఆకృతి, నెయ్యి సువాసన, యాలకుల పరిమళంతో భోజన…
గురువారం, 30 జూలై 2026