
Cinema
Aravind Akash: 50 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కిన స్టార్ నటుడు.. మలేసియాలో గ్రాండ్ వెడ్డింగ్.. వైరల్ అవుతున్న ఫొటోలు!
Aravind Akash: ప్రస్తుతం సినీ పరిశ్రమలో వరుసగా సెలబ్రిటీ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. తాజాగా తమిళ, మలయాళ చిత్రసీమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అరవింద్ ఆకాశ్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దాదాపు 50 ఏళ్ల వయసులో…
ఆదివారం, 5 జూలై 2026