
Business
Apple Upgrade: యాపిల్ నుంచి కొత్త Apple Upgrade ప్రోగ్రామ్.. కారు లీజ్ తరహాలో iPhone, Mac వాడే అవకాశం!
Apple Upgrade: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ విడిభాగాలు, ముఖ్యంగా RAM మరియు ఇతర కంపోనెంట్ల కొరత కారణంగా డివైజ్ల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో Apple వినియోగదారులకు కొత్త ఆర్థిక సౌలభ్యాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ టెక్ విశ్లేషకుడు మార్క్ గుర్మన్…
గురువారం, 23 జూలై 2026