
Cinema
Bigg Boss Telugu 10: బిగ్బాస్లో అపూర్వకు బిగ్ షాక్.. రూ.15 లక్షలు వదులుకుని చివరకు ఎంత సంపాదించిందంటే?
Bigg Boss Telugu 10: బిగ్బాస్ హౌస్లోకి ఎన్నో ఆశలతో అడుగుపెట్టింది. తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఎక్కువ రోజులు కొనసాగాలని భావించింది. కానీ అనుకున్నదొక్కటి.. జరిగిందొక్కటి! వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్లోకి వచ్చిన అపూర్వ ప్రయాణానికి అనూహ్యంగా బ్రేక్…
ఆదివారం, 11 అక్టోబర్ 2026