
AP Farm Pond Scheme: రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఉచిత ఫార్మ్ పాండ్‌ల నిర్మాణానికి భారీ సబ్సిడీ
AP Farm Pond Scheme: వ్యవసాయంలో నీటి కొరతను అధిగమించి, వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఫార్మ్ పాండ్‌ల నిర్మాణానికి సబ్సిడీ అందిస్తోంది. వర్షాకాలంలో వచ్చే వర్షపు నీటిని నిల్వ చేసి,…



