
Anirudh Kavya Maran Wedding: అనిరుధ్ పెళ్లిపై సస్పెన్స్‌కు తెర.. కావ్య మారన్‌తో వివాహం ఖరారు.. రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన కళానిధి మారన్!
Anirudh Kavya Maran Wedding: కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాన్య ప్రతినిధి కావ్య మారన్‌తో ఆయన…








