
Andhra Pradesh
Andhra Pradesh Debts : ఏపీలో అప్పులు పెరుగుతున్నాయా? ఏకంగా రూ.3 లక్షల కోట్లకు?
Andhra Pradesh Debts : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి నానాటికీ ప్రమాదకరంగా మారుతోందన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.6,500 కోట్ల అప్పు తెచ్చుకోవడంతో… మొత్తం అప్పు భారం రూ.3 లక్షల కోట్ల మార్క్‌ను దాటిందని తెలుస్తోంది.…
మంగళవారం, 6 జనవరి 2026
