
International
Trump v Musk: ట్రంప్-ఎలాన్ మస్క్ వివాదం.. కొత్త పార్టీ.. ఏం జరగనుంది?
Trump v Musk: 2025 సంవత్సరం అమెరికా రాజకీయాల్లో ఒక అనూహ్యమైన మలుపును తీసుకొచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump), ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య ఒకప్పుడు ఉన్న స్నేహబంధం…
శనివారం, 7 జూన్ 2025