
Andhra Pradesh
Andhra Pradesh : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఆ పిల్లలకు రూ.5 వేల పెన్షన్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్
Andhra Pradesh : అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 35 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. వైద్యం, సంక్షేమం, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి, క్రీడలు, పర్యాటకం…
గురువారం, 29 జనవరి 2026