
Andhra Pradesh
Amarapuram: మేత కోసం ఎమ్మార్వో ఆఫీసుకే 1,500 గొర్రెలు.. శ్రీ సత్యసాయి జిల్లాలో వినూత్న నిరసన
Amarapuram: శ్రీ సత్యసాయి జిల్లాలో గొర్రెల కాపరులు చేపట్టిన వినూత్న నిరసన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పచ్చిగడ్డి కొరత తీవ్రంగా ఉందని ఆరోపిస్తూ.. ఏకంగా తమ గొర్రెలను తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. సమస్యను అధికారుల దృష్టికి…
మంగళవారం, 18 ఆగస్టు 2026