
Allu Arjun Fans: మహారాష్ట్రలో బన్నీ ఫ్యాన్ పవర్.. AAFA రాష్ట్ర కమిటీతో పాటు 10 కొత్త కమిటీలు
Allu Arjun Fans: ‘పుష్ప’ సినిమాతో మొదలైన అల్లు అర్జున్ పాన్ ఇండియా క్రేజ్.. ‘పుష్ప 2’ తర్వాత మరింత విస్తరించింది. తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన అభిమాన గణం ఇప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంఘటితమవుతోంది. తాజాగా…








