
Cinema
Allu Arjun: అల్లు అర్జున్ గొప్ప నిర్ణయం.. AA23లో స్నేహితులకు సహ నిర్మాతలుగా అవకాశం, ఫ్రెండ్షిప్ డేకు స్పెషల్ సర్ప్రైజ్
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన వ్యక్తిత్వాన్ని చాటుకునే నిర్ణయం తీసుకున్నారు. సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా మాత్రమే కాకుండా, తనతో కలిసి ప్రయాణించిన స్నేహితులను కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ప్రత్యేకమైన అడుగు…
మంగళవారం, 4 ఆగస్టు 2026