
Business
Vistara Air India: విస్తారా, ఎయిరిండియా విలీనానికి ఆమోదం
Vistara Air India: ప్రముఖ విమానయాన సంస్థలైన విస్తారా, ఎయిరిండియా సంస్థల విలీనానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు రెండు సంస్థల విలీనానికి కాంపిటీషన్ కమిషన్ అఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. టాటాగ్రూప్, సింగపూర్ ఎయిర్ లైన్స్ భాగస్వామ్యం…
శనివారం, 2 సెప్టెంబర్ 2023