
Air India: గాల్లో భయానక అనుభవం.. ఎయిరిండియా విమానంలో తీవ్ర కుదుపులు
Air India: ప్రయాణికులను క్షణాల్లో భయాందోళనకు గురిచేసే ఘటన ఎయిరిండియా విమానంలో చోటుచేసుకుంది. థాయ్‌లాండ్‌లోని పుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానం గమ్యస్థానానికి చేరువలో ఉండగా తీవ్ర వాతావరణ మార్పులను ఎదుర్కొంది. భారీ గాలుల ప్రభావంతో విమానం ఒక్కసారిగా…




