
Agriculture
Telangana Farmers: వ్యవసాయంలో డ్రోన్ విప్లవం.. భారీ సబ్సిడీతో రైతులకు ఆధునిక సాంకేతిక సహాయం
Telangana Farmers: తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం Revanth Reddy నాయకత్వంలోని ప్రభుత్వం వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ భారీ సబ్సిడీ పథకాన్ని అమలు చేయనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి…
మంగళవారం, 3 మార్చి 2026