
Crime News
Medak Crime: పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో పెళ్లికొడుకు మృతి
Medak Crime: మెదక్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. పెళ్లి సంబరాలు జరగాల్సిన ఇంట్లో ఇప్పుడు రోదనలు మాత్రమే…
మంగళవారం, 21 ఏప్రిల్ 2026