Cinema
Aamir Khan Marriage: ప్రేయసి గౌరీ స్ప్రాట్‌తో ఆమిర్ ఖాన్ వివాహం.. కుటుంబ సభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్
Aamir Khan Marriage: బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ జీవితంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇప్పటికే రెండు వివాహాలు చేసుకున్న ఆయన, ఇప్పుడు తన ప్రేయసి గౌరీ స్ప్రాట్తో మూడోసారి…