
Andhra Pradesh
edX MOU: ఎడెక్స్‌తో ఒప్పందం చారిత్రాత్మకం.. ప్రపంచంతో మనం పోటీ పడుతున్నాం..: సీఎం జగన్
edX MOU: ప్రభుత్వ బడుల్లోని పిల్లలు పక్క రాష్ట్రంతోనో, దేశంతోనో పోటీ పడటం లేదని, ప్రపంచంతోనే పోటీ పడుతున్నారని సీఎం జగన్ అన్నారు. ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్ధ ఎడెక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి వైయస్…
శనివారం, 17 ఫిబ్రవరి 2024