Tollywood Heroine: Tollywood హీరోయిన్‌లలో కొందరు చాలా తక్కువ సినిమాలు చేసినప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి వారిలో ఒకరు రిచా. ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని, ముఖ్యంగా యువతలో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ అందాల తార.. తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించింది. అయితే కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న రిచా ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్‌గా కనిపిస్తోంది. తాజాగా తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఒకప్పుడు టాలీవుడ్‌లో యూత్‌ను ఉర్రూతలూగించిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఆమె మరెవరో కాదు.. ‘నువ్వే కావాలి’ ఫేమ్ హీరోయిన్ రిచా.
Tollywood Heroine: హీరోయిన్ గుర్తుందా? 46 ఏళ్ల వయసులోనూ అదే అందం.. తాజా ఫొటోలు వైరల్!
Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 2 సెప్టెంబర్ 2026

AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి
ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.





