Gopichand: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు గోపీచంద్. యాక్షన్ సినిమాలతో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లలోనూ తనదైన శైలిని చూపించిన ఆయన.. కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు. అయితే గోపీచంద్ సినీ ప్రయాణాన్ని ప్రస్తావించినప్పుడు ముందుగా గుర్తొచ్చే సినిమాల్లో జయం ఒకటి. హీరోగా కాదు.. విలన్‌గా కనిపించిన ఈ సినిమా గోపీచంద్ కెరీర్‌కు అనూహ్యమైన గుర్తింపును తీసుకొచ్చింది. తాజాగా ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని విషయాలు మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Gopichand: గోపీచంద్‌కు ఆ మాటలు ఇప్పటికీ గుర్తే.. జయం తర్వాత తేజ చెప్పిన ఆ సలహా ఏంటంటే?
Keerthanaa News Deskప్రచురణ తేదీ: శనివారం, 12 సెప్టెంబర్ 2026

Summarize with AI





